vedangana
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమల కందమూల కౌ
ద్దాలికులైన నేమి? నిజదారసుతోదర పోషణార్థమై
welcome to the courtyard of literature
A stepped pushkarini rests at the heart of it, the way the great tank rests at Hampi. Poetry keeps the island at its centre; story and fiction keep the two banks.